ముందు నాపై గెలువు కేసీఆర్ - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్ *Politics | Telugu OneIndia

2022-10-07 2,299

Komatireddy Rajagopal Reddy challenged CM KCR to contest in Munugode if he dares. Rajagopal Reddy made sensational comments | బీఆర్ఎస్ తో ఎన్నికలకుపోతే కేసీఆర్ కు వీఆర్ఎస్ తప్పదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికలలో కెసిఆర్ ఇచ్చే డబ్బులు తీసుకుంటారు కానీ ఓటు బీజేపీ కి వేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల ద్వారా కేసీఆర్ కు చరమగీతం తప్పదని పేర్కొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బి ఆర్ ఎస్ పేరుతో దేశంలో చక్రం చెప్పాలనుకుంటున్నారు కదా, ముందు తనపై గెలిచి చూపించాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే నువ్వే నేరుగా పోటీలోకి దిగు అంటూ రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ కు ఛాలెంజ్ చేశారు.


#Telangana
#BRS
#CMkcr
#National
#TRS
#Komatireddyrajgopalreddy

Videos similaires